రాష్ట్ర విభజనకు వ్యతరేకం అంటూనే మాకు రాయల తెలంగాణా కావాలంటున్న ఓ వై సి. హైదరాబాద్ ని యు టి చేస్తే ఒప్పుకోమని ఉంటె ఆంధ్ర గ ఉంచాలని లేకపోతె రాయల తెలంగాణ ఏర్పాటు చేయాలి అని మంత్రుల కమిటికి కి రాసిన లేఖ లో కోరినట్లు గా ఓ వై సి తెలియచేసారు. రాయల తెలంగాణ ఏర్పాటు చేయడం ద్వార వాటర్ సమస్యను అధిగామించావచు అని ఓ వై సి తెలిపారు . ఇంకా హైదారాబాద్ కి పవర్ ప్లాంట్ కావాలి అని , ప్రత్యెక పోలీస్ ఫోర్సు కావాలి అని కోరారు .
News In Telugu
Tuesday, November 5, 2013
రాయల తెలంగాణా కావాలంటున్న ఓ వై సి
రాష్ట్ర విభజనకు వ్యతరేకం అంటూనే మాకు రాయల తెలంగాణా కావాలంటున్న ఓ వై సి. హైదరాబాద్ ని యు టి చేస్తే ఒప్పుకోమని ఉంటె ఆంధ్ర గ ఉంచాలని లేకపోతె రాయల తెలంగాణ ఏర్పాటు చేయాలి అని మంత్రుల కమిటికి కి రాసిన లేఖ లో కోరినట్లు గా ఓ వై సి తెలియచేసారు. రాయల తెలంగాణ ఏర్పాటు చేయడం ద్వార వాటర్ సమస్యను అధిగామించావచు అని ఓ వై సి తెలిపారు . ఇంకా హైదారాబాద్ కి పవర్ ప్లాంట్ కావాలి అని , ప్రత్యెక పోలీస్ ఫోర్సు కావాలి అని కోరారు .
వడ్డీ రేట్లను పెంచిన ఆర్ బి ఐ
మళ్లి వడ్డీ పెంచిన ఆర్ బి ఐ ,దీని వల్ల పెరగనున్న గృహ రుణాలు . బేస్ రేటు ను 0.2 నుంచి 10 శాతం పెంచింది .
రెండు వికెట్లను కొల్పొఇన వెస్టిండీస్
కోల్కతా : కోల్కతా లో జరుగుతన్న వన్డే లో వెస్టిండీస్ రెండు వికెట్లను కొల్పొఇన్ది ,అందరు సచిన్ బాటింగ్ కోసం వేచి ఉన్నారు .,దీనికోసం మనం ఇంకో రోజు వేచి ఉండాలి. ఈ టెస్ట్ తో సచిన్ తన 199 వ టెస్ట్ ని కంప్లీట్ చేసుకోపోతున్నారు .
ప్రదానమంత్రికి లేఖ రాసిన చంద్రబాబు
హోమ్ శాఖ నుంచి వెలువడిన లేఖకు సమాధానంగా చంద్రబాబు ప్రదానమంత్రి కి ఒక లేఖను రాసారు . ఇరు ప్రాంతాల జాక్ లతో అఖిలపక్ష సమావేసమును ఏర్పాటు చేయమని తన లేఖ లో కోరారు . ఇరు ప్రాంత ప్రజలు ఒప్పుకుంటేనే రాష్ట్ర విభజన జరగాలని , లేకపోతే విభజించడానికి కుదరదని తన లేఖలో వివరించారు.
కానీ ఇక్కడ ట్విస్ట్ ఏమిటి అంటే కాంగ్రెస్ తమ ఇరు ప్రాంత అబిప్రాయాలను మంత్రుల కమిటీకి మెయిల్ చేసింది ,మనం కూడా అల చేసి ఉంటె బాగుండేదని కొందరు తెలుగు తమ్ముళ్ళు బావిస్తున్నట్లుగా సమాచారం . కాంగ్రెస్ మల్లీ తన మార్కు రాజకీయం తో తెలుగు దేశం పార్టీ ని దెబ్బ కొట్టింది . ఇంకా ఎన్ని రోజులు తెలుగు ప్రజలు ఈ బాధలు పడాలో ఈ రాజకేయం ఎత్తులు ఎప్పుడు ఆగుతాయ అని ప్రజులు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు .

Subscribe to:
Posts (Atom)