
వై కా పా రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా రహదారుల దిగ్బందననికి చేపట్టింది . కానీ దీని వాళ్ళ ప్రజలకు ఏమి ఉపయోగం లేకపోగా ట్రాఫిక్ ఇబ్బందుల పడుతున్నారు . డిల్లి లో ఈ దిగ్బందనం చేస్తే బాగుండేదని ప్రజలు అనుకుంటున్నారు ,ఈ విదంగా ఆలోచిస్తే బాగుండేది వై కా పా బ్రదర్స్.
No comments:
Post a Comment